వాగర్థావివ సంపృక్తౌ 01-01

 11809837_1619053931694141_430751410_n

శ్లోకము:-

వాగర్థావివ సంపృక్తౌ     వాగర్థ ప్రతిపత్తయే ।

   జగతః పితరౌ వందే   పార్వతీపరమేశ్వరౌ ॥ 01-01 ||

పదవిభాగము :-

వాగర్థావివ, సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః, పితరౌ, వందే, పార్వతీపరమేశ్వరౌ ||

అన్వయము:-

వాగర్థావివ, సంపృక్తౌజగతః, పితరౌపార్వతీపరమేశ్వరౌవాగర్థప్రతిపత్తయే,  వందే ||


SnapCrab_NoName_2016-9-3_18-8-48_No-00

సమాసాలు :-

*వాగర్థావివ :-

వాక్ చ అర్థ శ్చ వాగర్థౌ (ద్వంద్వః), వాగర్థౌ ఇవ వాగర్థా వివ (అవ్యయీభావః) ।

*వాగర్థప్రతిపత్తయే :-

వాక్ చ అర్థ శ్చ వాగర్థౌ (ద్వంద్వః), వాగ్ర్థయోః ప్రతిపత్తిః వాగర్థప్రతిపత్తిః,

తస్యై వాగర్థప్రతిపత్తయే (చతుర్థీ తత్పురుషః)।

*పితరౌ :-

మాతా చ పితా చ పితరౌ (ఏక శేష వృత్తిః)।

*పార్వతీపరమేశ్వరౌ :-

పార్వతీ చ పరమేశ్వర శ్చ పార్వతీపరమేశ్వరౌ (ద్వంద్వః)

అలంకారము :-

ఉపమాలంకారః

“ఉపమా యత్ర సాదృశ్యలక్ష్మీరుల్లసతి ద్వయోః”_ చంద్రాలోకః.

ఉపమానోపమేయములకు అందమయిన సాదృశ్యం వర్ణించి చెబితే ఉపమాలంకారము.

ఉపమానం – వాక్, అర్థః

ఉపమేయః -పార్వతీ, పరమేశ్వరః

సాధారణధర్మః – సంపృక్తౌ (నిత్యయుక్తత్వం)

వాచకశబ్దః – ఇవ

 

శబ్దాలు:-

  • వాగర్థావివ     – అవ్యయం

*సంపృక్తౌ – (రామశబ్దం వలె)

సంపృక్తం      సంపృక్తౌ     సంపృక్తాన్  ;

సంపృక్తశబ్దః, అకారాంతః పుంలింగః, సంపృక్తౌ – ద్వితీయా ద్వివచనాంతః।।

*వాగర్థప్రతిపత్తయే – (మతి శబ్దం వలె)

వాగర్థప్రతిపత్తయే/ వాగర్థప్రతిపత్యై     వాగర్థప్రతిపత్తిభ్యాం      వాగర్థప్రతిపతిభ్యః ;

వాగర్థప్రతిపత్తిశబ్దః , ఇకారాంతః స్త్రీ లింగః, వాగర్థప్రతిపత్తయే – చతుర్థ్యేక వచనాంతః॥

*జగతః – (జగత్ శబ్దము)

జగతః      జగతోః       జగతామ్ ;

జగ చ్ఛబ్దః , తకారాంతః నపుంసక లింగః, జగతః, షష్ఠ్యేక వచనాంతః ॥

* పితరౌ – (పితృ శబ్దము)

పితరం    పితరౌ      పితౄన్ ;

పితృ శబ్దః, ఋకారాంతః పుంలింగః, పితరౌ – ద్వితీయైక వచనాంతః ॥

*వందే

వది = అభివాదనస్తుత్యోః ।(నమస్కరించుట, స్తుతించుట, గౌరవంగా కుశలప్రశ్నలను అడుగుట);

సకర్మక; ఆత్మనేపద;

1.వందతే    2.వవందే     ౩.వందితా       4.వందిష్యతే      5.వందతామ్

6.అవందత   7.వందేత   8.వందిశీష్ట   9.అవందిష్ట   10. అవందిష్యత ॥

వందే ; వది = అభివాదనస్తుత్యోః; ఆత్మనేపది, వర్తమానే లట్ – ఉత్తమపురుషైకవచనాంతః॥

*పార్వతీపరమేశ్వరౌ (రామ శబ్దం వలె – నిత్య ద్వివచనం)

పార్వతీపరమేశ్వర శబ్దః, అకారాంతః పుంలింగః, నిత్య ద్వి వచనాంతః,

పార్వతీపరమేశ్వరౌ; ద్వితీయా ద్వివచనాంతః ॥

దీనినీ చూడండి

Click on ……     శబ్దాలు – ధాతువు (వివరంగా)Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s